తెలంగాణ రాష్ట్రంలో 29 మంది IPSల బదిలీలు

జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం…
కరీంనగర్, జనవరి 4 (విశ్వం న్యూస్) : 29 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం…
> స్వాతి లక్రాను టిఎస్ఎస్ పీఎస్ ఏడీజీగా నియామకం…
>ప్రస్తుత ఏసీబి డైరెక్టర్ గా ఉన్న శిఖా గొయల్ ను ఉమెన్ సేఫ్టీ ఏడీజీగా నియామకం…
>ఐజీ నాగిరెడ్డి ఫైర్ సేఫ్టీ డీజిగా నియామకం…
>విజయ్ కుమార్ గ్రే హౌండ్స్ ఏడీజీగా నియామకం…
>శివధర్ రెడ్డి ఏడీజీ రైల్వే అండ్ రోడ్ సేఫ్టీగా నియామకం…
>అభిలాష్ బిస్తా ఏడీజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అండ్ హోమ్ గార్డ్స్ నియామకం…
>కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఏడీజీ లీగల్ అండ్ స్పెషల్ ఆపరేషన్ ఏడీజీగా నియామకం…
>సందీప్ శాండిల్య ఏడీజీ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీగా నియామకం…
>సివి ఆనంద్ హైదరాబాద్ కమిషనర్ తో పాటు తెలంగాణ స్టేట్ ఆంటీ డ్రగ్స్ నార్కోటిక్ బ్యూరో ఏడీజీగా నియామకం…
>రాజీవ్ రతన్ తెలంగాణ స్టేట్ పోలీస్ హోసింగ్ కోపరేషన్ ఏడీజీగా నియామకం…
>వివి శ్రీనివాస్ రావు కంప్యూటర్ సర్వీస్ ఏడీజీగా నియామకం…
>స్టిఫిన్ రవిద్ర సైబారాబాద్ పోలీస్ కమిషనర్ తో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరోగా నియామకం…
>సుధీర్ బాబు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ గా నియామకం…
>తరుణ్ జోషి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిజిపీ ఆఫీస్…
>కమల్ హాసన్ రెడ్డి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిజిపీ ఆఫీస్…
>షన్వాజ్ కాశీమ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీ జోన్ -11…
>చంద్ర శేఖర్ రామగుండం కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీ జోన్ -1…
>రమేష్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ జైలు అండ్ లేజిస్టిక్స్…
>కార్తికేయ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటిలిజెన్స్…
>రమేష్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజన్న జోన్…
>శ్రీనివాసులు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్…
>తఫీర్ ఇక్బాల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్…
>గజరావు భూపాల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ…
>రెమా రాజశ్వరి నల్గొండ ఎస్పీని యాదాద్రి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా నియామకం…
>ఎల్ ఎస్ చౌహన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జోగులాంబ జోన్…
>నారాయణ్ నాయక్ జాయింట్ కమిషనర్ అఫ్ సైబారాబాద్ ట్రాఫిక్…
>పరిమళ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ అడ్మిన్…
>భాస్కరన్ సూపర్ డెంట్ అఫ్ పోలీస్ సీఐ సెల్….