కరీంనగర్:అల్ఫోర్స్ జయకేతనం
- రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులతో ఇంటర్ ప్రథమ , ద్వీతియ సంవత్సర ఫలితాల్లో అన్ని విభాగాల్లో…. అల్ఫోర్స్ జయకేతనం
కరీంనగర్ బ్యూరో, మే 9 (విశ్వం న్యూస్) : నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ , ద్వితీయ సంవత్సర ఫలితాలలో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులను సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటిష్టమైన ప్రణాళికతో వివిధ అంశాలను రాష్ట్రంలోనే అనుభవజ్ఞులైన అధ్యాపకులచే భోదిస్తూ, ఘన విజయాలు నమోదు చేయడంలో ఇతర విద్యాసంస్థలకు ధీటుగా నిలుస్తూన్నదని తెలుపుతూ సీనియర్ ఇంటర్మీడియట్ M.P.C. విభాగంలో 1000 మార్కులకు ఏన్. హార్షిత 992. ఎస్. ఉజ్వల్ 992, ఎస్.హరిణి 992,సాధించి, జి. వినిత 992, కె.రాజశేఖర్ 992, ఎస్. ప్రణతి 991, డి.వివేకవర్థన్ 991, సి.హెచ్.రిషిత 991, బి.హరిణి 991, యమ్.అరుణ్ కుమార్ 991, యమ్.ప్రణవి 990, జి.సుదేష్ణ 990, టి. స్ఫూర్తి 990, ఏ.అక్షయ 990, టి. శ్రీజ 990 మార్కులు సాధించి ఉన్నతస్థానంలో నిలిచారు. 28 మంది విద్యార్థులు 989 ఆపైన మార్కులు సాధించడం విశేషం.
Bi.P.C. విభాగంలో 1000 మార్కులకు గాను యస్ నిహారిక 992, పి.నిహారిక 990, జి. నవ్య 990, యన్. మనష్విని 990, మార్కులు సాధించారు.
M.E.C. విభాగంలోను 1000 మార్కులకు గాను సి.హెచ్. మనిషా 988, జి. అమూల్య 988. టి. అర్చనా 986, ప్రవళిక 984 మార్కులు సాధించారు. 20 మంది విద్యార్థులు 970 మరియు అపై మార్కులు సాధించారు.
C.E.C. విభాగంలోను 1000 మార్కులకు గాను యమ్. సాయిప్రసన్న 984, బి. ప్రియాంకా 982 మార్కులు సాధించారు. 10 మంది విద్యార్థులు 970 అపై మార్కులు సాధించారు.
జూనియర్ ఇంటర్మీడియట్ అనగా ప్రధమ సంవత్సరంలో M.P.C. విభాగంలో 470 మార్కులకు గాను టి. సాయిత్య 467, టి. చరిత 467, డి. సునిత 467, కె. కార్తిబాబు 467, ఎస్. రిషిక 467, వి. అనన్య 467, ఏ. సృతకీర్తి 467, సి. చరణ్య 467, పి. శ్రీశాంత్ రెడ్డి 467. ఎమ్. రాకేష్ 467, మార్కులు సాధించి అత్యుత్తమ స్థానంలో నిలిచారు. 10 మంది విద్యార్థులు. మార్కులు, 36 మంది విద్యార్థులు 466 మార్కులు. 52 మంది విద్యార్థులు 465 మార్కులు సాధించి అల్ఫోర్స్ 467 ఖ్యాతిని పెంచారు. Bi.P.C. విభాగంలో 440 మార్కులకు గాను ఏ. శ్రీనిధి 437, సి.హెచ్. నిఖిల్ 436, ఠాకూర్ సాయిచరణ్ సింగ్ 436, 2. ఐశ్వర్యవర్మ 436, మార్కులు సాధించారు. 9 మంది విద్యార్థులు 435 అపై మార్కులు సాధించారు.
M.E.C. విభాగంలో 500 మార్కులకు గాను ఏమ్. వినమ్రత 488, మార్కులు, మరియు C. E.C. విభాగంలో 500 మార్కులకు గాను నిమ్రాఅజ్మీ 490 మార్కులు సాధించారు. M.E.C. విభాగములో 480 అపై మార్కులు 5 గురు విద్యార్థులు సాధించగా C.E.C. విభాగంలో 8 మంది విద్యార్థులు సాధించారు. ఇటీవల ప్రకటించబడిన ఐ.ఐ.టి మెయిన్ ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుతంగా రాణించారని, రాబోయే నీట్ మరియు ఎమ్సెట్ ఫలితాలలో కూడ అఖండ విజయం సాధిస్తారని నా ప్రగాఢ విశ్వాసం. పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, పర్యవేక్షణ మరియు విద్యార్థుల నిరంతర కృషి వల్ల ఇంతటి ఘనవిజయం సాధించడం జరిగింది. ఇంటర్ ఫలితాలలో అద్భుత నూర్కులు సాధించిన మా అల్ఫోర్స్ ఆణిముత్యాలను వారి తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందిస్తూన్నాను.