నూతన పేపర్ ప్లేట్స్ ఫాస్ట్ ఫుడ్ హోటల్ ప్రారంభించిన ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్
మంగపేట,జనవరి 6 (విశ్వం న్యూస్) : మంగపేట మండలం రాజుపేట బ్రిడ్జి దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన జానీ పేపర్ ప్లేట్స్ డిస్ఫోజ్ షాప్ ను శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కొబ్బరి కాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.షాపు యజ మాని అమీర్ ట్రస్ట్ చైర్మన్ ను రమేష్ శాలువాతో సన్మానం చేశారు.అనంతరం ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ రాజుపేట కెనరా బ్యాంకు దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన పల్లికొండ శ్రీ వర్మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభిం చారు. వాగోడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని పాత చీపురుదుబ్బలో ఇటివల రోడ్డు ప్రమాదానికి గురై అనారోగ్యం తో బాధపడుతున్న ఒంటరి వృద్ధ మహిళ పెండకట్ల సార మ్మకు ఆరోగ్య వైద్య ఖర్చుల నిమిత్తం పండ్లతో పాటు ఆర్థిక సహాయం అందజేసిన శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ ట్రస్ట్ సభ్యులు అదే గ్రామంలో ఇటీ వల అనారోగ్యం మృతి చెందిన మద్దెల పిచ్చ య్య కుటుంబ సభ్యులను పరా మర్శించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యు లు బాడిశ నవీన్, ఇందారపు రమేష్,మునిగల మహేష్,మండల సంతోష్, చిట్యాల రాజ శేఖర్,గట్టిపల్లి అర్జున్,గట్టిపల్లి బాలకృష్ణ, చౌలం బాబు,గంగేర్ల నాగరాజు, కొమరం ధనలక్ష్మి,చిట్యాల బాలు,వీర్ల రమేష్,కర్రీ రాంమో హన్,జానపట్ల విష్ణు,బోడ ప్రవీణ్,అరవింద్ బేతా వెంకటే శ్,కనుకుంట్ల నాగరాజు,పాల్గొన్నారు.
