బుర్ర నారాయణ కుటుంబాన్ని
పరామర్శించిన పొన్నం ప్రభాకర్

మానకొండూరు, మే 15 (విశ్వం న్యూస్) : మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలో బుర్ర నారాయణ వారం రోజుల క్రితం మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపిన మాజీ కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్.
ఈ కార్యక్రమంలో ప్రసాద్, సర్పంచ్ మాసం సాగర్, జిల్లా జనరల్ సెక్రెటరీ తాళ్లపల్లి సంపత్ గౌడ్, గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు రావుల చిన్న రవి గౌడ్, ఎస్సీ సెల్ కన్వీనర్ ఎంపిటిసి చలిగంటి సంపత్, గ్రామ శాఖ అధ్యక్షులు మాసం రామకృష్ణ, ములుకల దేవదాసు, ములుకల భూమయ్య, కోడూరు శ్రీనివాస్ గౌడ్, కాట శంకర్ గౌడ్, బుర్ర చిన్న వీరయ్య, బుర్ర పెద్ద వీరయ్య, బుర్ర రాజు, తదితరులు పాల్గొన్నారు.