మీ నాన్ననే ఎదుర్కున్నానయ్యా
మూడుముక్కల ముఖ్యమంత్రీ!

మీ నాన్ననే ఎదుర్కున్నానయ్యా మూడుముక్కల ముఖ్యమంత్రీ!

> పంచలూడదీసి కొడ్తా అని చెప్పా…!
> ఎవనికి బయపడా..!
> సంబరాల రాంబాబొకడున్నాడు।.!
> అటిన్ రాజాలూ..రాణీలూ…!
> అన్ని కులాలూ బావుండాలిరా సన్నాసుల్లారా..!
> ఖైదీ నెంబర్ 6093 నా గురించి మాట్లాడితే ఎట్లా..?
> DGP గారూ… ఖైదీకి సెల్యూట్ చేస్తున్నారు…!

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన ‘యువశక్తి’ సభ

హైదరాబాద్, జనవరి 12 (విశ్వం న్యూస్) : ఖుషీ మేరా జహా పాటకు స్ఫూర్తినిచ్చింది ఉత్తరాంధ్రే. తొలిప్రేమ నుంచి ఖుషీ వరకే.. అక్కడి నుంచి సంతోషం లేదు. ఈరోజు ప్రతి వెధవ చేతా మాటలు అనిపించుకుంటున్నా బాధ లేదు.. ఎందుకంటే.. ఈ సన్నాసులు నా పక్కనే నిలబడి ఫొటోలు దిగుతారు రాజకీయాల్లో లేకపోతే పుస్తకాల్లో చదివిన రాజకీయాలు వేరు.. ఇక్కడ ఉన్న వాళ్లు వేరు నా ప్రాణం పోతుంది.. అయినా పిరికివాణ్ణి కాదు, ఇది కళింగ ఆంధ్ర కాదు.. కలియపడే, తిరగబడే ఆంధ్ర నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో.. నేను గెలుస్తానో ఓడిపోతానో నాకు తెలియదు.. పోరాటమే తెలుసు నా కులం నేను కోరుకున్నది కాదు.. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు అకౌంట్‌లో ఉన్నది రూ.13 లక్షలే.. అందరికంటే ఎక్కువ సుఖాలు చూశా.. అయినా రోడ్డుపైనే పడుకున్నా నా సభలకు జనం వచ్చారు కానీ జనసేనకు ఓట్లేయలేదు.. అయినా బాధపడలేదు. నేను చూడని డబ్బా.. నాకు లేని ఇమేజా.. సుఖవంతమైన జీవితాన్ని వదులుకుని వచ్చా రెండు చోట్ల ఓడిపోయావ్ అంటూ ఎగతాళి చేస్తారు.. నేను దెబ్బతిన్న పులిని వినిపిస్తోందా.. నేను రాజకీయాలూ వదలను, మిమ్మల్ని కూడా వదలను – పవన్ వార్నింగ్ దేశంలో పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు ఎవరు? నేను మీలాగా అవినీతి చేయలేను.

సినిమాలూ చేస్తా.. రాజకీయం చేస్తా..
నేను సినిమాలు వదిలేస్తా.. ఎప్పుడంటే – క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మూడు ముక్కల ప్రభుత్వం, మూడు ముక్కల ముఖ్యమంత్రి.. ఓ రేంజ్‌లో ఎగతాళి చేసిన పవన్ కళ్యాణ్ మీ నాన్నకే వార్నింగ్ ఇచ్చా.. పంచెలు ఊడేలా తరిమికొడతానని.. నువ్వెంత? – జగన్‌కు పవన్ మాస్ వార్నింగ్ విడాకులు ఇచ్చే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. మీలాగా రాణీలను పెట్టుకోలేదు. నేను అన్నీ తెగించానురా బాబూ.. అస్సలు భయం లేదు. నన్ను తీసుకెళ్లి పోలీసు స్టేషన్‌లో పెట్టారు.. అయినా రాజీ పడలేదు, రేయ్.. మీరు మర్యాదగా మాట్లాడితేనే మర్యాద.. లేదంటే చెప్పు తీసుకుని కొడతా రేయ్ సన్నాసుల్లారా? నా ముందుకొచ్చి ప్యాకేజ్ అను.. అప్పుడు తెలుస్తుంది, సంబరాల రాంబాబూ.. ముదురు ముఖం వేసుకుని ఏంటి నీ పిచ్చికూతలు రేయ్ వైసీపీ గూండాలూ.. రండిరా.. నేను బతికున్నంత వరకూ యుద్ధం చేస్తా. నేను కాపు నాయకుడిని కాదు.. ఒక కులం కోసం రాలేదు, వైసీపీ రెడ్డి కులం కోసమే పనిచేస్తోంది. రెడ్లతోనే పదవులన్నీ నింపేస్తున్నారు. కాపులు నాతో నిలబడకపోతే ఓకే.. ఓడిపోతానే తప్ప కులాల మధ్య చిచ్చు పెట్టను జగన్‌కు పేకాట పిచ్చి.. ఫోన్లోనే ఆడేస్తాడు.. నేను చచ్చిపోతా కానీ ఒక ఖైదీకి సెల్యూట్ కొట్టను పోలీసులూ మీరు సెల్యూట్ కొడుతోంది ఖైదీ నెంబర్ 603కి తెలుసుకోండి.. ఉత్తరాంధ్ర ప్రజలు పాకిస్తాన్ జైళ్లలో మగ్గకుండా చేస్తా, మీ కోసం నేను తిట్లు తింటున్నా.. మీ భవిష్యత్ కోసం, మీ బిడ్డల కోసం నాకు అధికారం ముఖ్యం కాదు.. ప్రజల జీవితాలే ముఖ్యం, బిడ్డ చనిపోయాడు న్యాయం చేయమంటే మూడు బస్తాల బియ్యం ఇస్తానంటావా? నువ్వేం మంత్రివి?, సలహాలు ఇచ్చేది సజ్జల అయితే రాష్ట్రం సంపూర్తిగా నాశనమే, ఈ రాష్ట్రం మూడు ముక్కల ముఖ్యమంత్రిది కాదు.. జనసేన అధికారంలోకి రాకపోతే మీ ఇబ్బందులు తీరవు మీ కోసం నేను నా ప్రాణాలు త్యాగం చేస్తా.. ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్ ప్రతి జిల్లానూ ఒక రాష్ట్రం చేసేయండి.

రేయ్ మంత్రులూ.. మీరు ఏం పీకుతున్నారు?
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తామంటే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా కొడతాం, ధర్మాన దోచుకున్న భూముల చిట్టా చదివి వినిపించిన పవన్ కళ్యాణ్ అరకు ఇప్పుడు గంజాయికి ఫేమస్ అయ్యింది మీ వల్ల, జగన్ స్కూల్‌కి వెళుతున్నప్పటి నుంచీ చేసిన పనులన్నీ నాకు తెలుసు.. జాగ్రత్త, వైసీపీ సన్నాసుల్లారా.. వచ్చి నా కాళ్లకు మొక్కండి.. ఆశీర్వదిస్తా, ఉంటే ఉంటా.. పోతే పోతా.. మీకు మాత్రం భయపడను, నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోతుంది.. జస్ట్ కోరుకో చాలు

జనసేనకు ఓటేసే వరకూ మీ కోపాన్ని కంటిన్యూ చేయండి..
నాకు నచ్చేది జేజేలు కొట్టేవాళ్లు కాదు.. సైలెంట్‌గా పనిచేసేవాళ్లనే, ఒక ఉద్యోగం కోసం జీవితకాలం పోరాడాలా? ఐటీ మంత్రి అంట.. ఆ వెధవ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలా? యువత ధైర్యంగా నిలబడితే.. వాళ్లు కూలిపోతారు, ఛీఛీ నా బతుకుచెడా.. మీకోసం డైమండ్ రాణి రోజా విమర్శలు కూడా పడుతున్నా, మంచి రోజులు వాళ్లకి.. మట్టికుండలు మనకి.

జగన్ ఒక సైకో.. పవన్ కళ్యాణ్
ఈ రాష్ట్రం, దేశం వైశ్యుల త్యాగాల వల్లే వచ్చాయి.. కులాన్ని కించపర్చవద్దు నన్ను చంపేస్తారు.. సుపారీ కూడా ఇచ్చారు, రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టిని చంపినట్టే నన్నూ చంపేస్తారు. జగన్ నవరత్నాలతో రోజుకు దక్కేది రూ.24, రూ.50 మాత్రమే.. వీటికి ఆశపడొద్దు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *