సంఘమిత్ర పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

సంఘమిత్ర పాఠశాలలో ఘనంగా
యోగా దినోత్సవ వేడుకలు

బండ్లగూడ జాగీర్, జూన్ 21 (విశ్వం న్యూస్) : నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో వార్డులో సంఘమిత్ర పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, తలారి ప్రేమ్ కుమార్, తలారి ఓం ప్రకాష్, తలారి పెంటయ్య, తలారి రమేష్, అంకం గోపాల్, నరేందర్, తలారి రమేష్, మహేష్, విజయేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *