షాదన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీలో ‘ఓరియంటేషన్’

షాదన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ &
టెక్నాలజీలో ‘ఓరియంటేషన్’

హైదరాబాద్, ఆగస్టు 28 (విశ్వం న్యూస్) : షాదన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ పీరంచెరులో ఆగస్టు 28న ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.

ప్రథమ సంవత్సరం విద్యార్థులు, తల్లిదండ్రులకు వసతుల గురించి ప్రిన్సిపాల్ డా.అతీక్ ఉర్ రెహమాన్ వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొ.ఎస్.ఎ.మునీమ్, డీన్ అకడమిక్స్ డాక్టర్.ఇలియాస్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.నసీబ్ ఖాన్, IQAC హెడ్ డా.సుబ్బురాజ్, డా.నసీబ్ ఖాన్, వందలాది మంది తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

  • షాదన్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, షా ఆలం రసూల్ ఖాన్, ప్రిన్సిపాల్ డా.అతీక్ ఉర్ రెహమాన్ అటానమస్ కళాశాలలో చేరిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *