ముగిసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విశ్వం న్యూస్) : హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విశ్వం న్యూస్) : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో ముగిసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్.