బీఆర్ఎస్ గూండాలు ప్రతిపక్షాల మీద కుక్కల్లా పడి దాడులు: షర్మిల

బీఆర్ఎస్ గూండాలు ప్రతిపక్షాల మీద కుక్కల్లా పడి దాడులు: షర్మిల

హైదరాబాద్, పిబ్రవరి 25 (విశ్వం న్యూస్) : రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై తో షర్మిల భేటీ అయి ర్యాగింగ్ అంశంపై చర్చించారు. మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పట్టపగలే వీదికుక్కలు పసిపిల్లలపై దాడులు చేస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ గూండాలు ప్రతిపక్షాల మీద కుక్కల్లా పడి దాడులు చేస్తున్నాయి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *