కరీంనగర్

కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో వైద్యుల అంజన్ కుమార్

రాయ్‌పూర్, పిబ్రవరి 25 (విశ్వం న్యూస్) : ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ లో జరుగుతున్న భారత జాతీయ కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నా కరీంనగర్ నియోజకవర్గ పిసిసి సభ్యులు రాష్ట్ర పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *