పుట్టిన రోజు సందర్భంగా సీఎం కెసిఆర్ ఆశీర్వాదం తీసుకున్నమంత్రి వేముల

హైదరాబాద్, మార్చి 14 (విశ్వం న్యూస్) : తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని ప్రగతి భవన్ లో మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.