కాటన్ మిల్లర్స్ ఆధ్వర్యంలో
అన్నదానం కార్యక్రమం

ఇల్లంతకుంట, మార్చి 30 (విశ్వం న్యూస్) : ఇల్లంతకుంట సీతారాముల కళ్యాణం మహోత్సవం సందర్భంగా పట్టణ రైస్ మిల్లర్స్ అండ్ కాటన్ మిల్లర్స్ యజమానులు అన్నదాన కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు, ప్రతినిధులు, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్ మరియు కాటన్ మిల్లర్ యజమానులు దగ్గర ఉండి భక్తులకు భోజనాలు, మజ్జిగ మరియు మంచినీళ్ల సౌకర్యం కల్పించారు.