పాడి ఉదయానంద్ రెడ్డికి ఘనంగా సన్మానం

పాడి ఉదయానంద్ రెడ్డికి
ఘనంగా సన్మానం

జమ్మికుంట, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : ఈరోజు yupp టీవీ అధినేత పాడి ఉదయానంద్ రెడ్డి జమ్మికుంటకు విచ్చేయగా వారిని సన్మానించిన శ్రీపతి నరేష్ కౌన్సిలర్, మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమిరెడ్డి, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజకుమార్, వీణవంక మాజీ జెడ్పిటిసి దాసరి ప్రభాకర్, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య, ఆవుల తిరుపతి, స్వరాజ్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *