మంత్రి కొప్పుల ఈశ్వర్ తో గెల్లు శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా భేటీ

మంత్రి కొప్పుల ఈశ్వర్ తో గెల్లు శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా భేటీ

హైదరాబాద్‌, ఏప్రిల్ 12 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమితులైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ బుధవారం మినిస్టర్ క్వార్టర్స్ లోని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గారు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *