ఎంసెట్-2023 ఫలితాలలో
‘అల్ఫోర్స్’ ఘనవిజయం

కరీంనగర్ బ్యూరో, మే 25 (విశ్వం న్యూస్) : ఈ రోజు ప్రకటించిన ఎంసెట్-2023 ఇంజనీరింగ్ మరియు అగ్రీకల్చర్ ఫలితాలలో మా “అల్ఫోర్స్” విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అత్యుద్భుత ర్యాంకులు సాధించారు. యమ్. అభిరామ్ 301 వ ర్యాంకు సాధించి అత్యున్నత స్థానంలో నిలిచాడు. ఏ. ఇషాంత్ రెడ్డి 322, బి. శ్రీగోధ 356, జి. జ్యోతి 374, టి. దీపిక 446, యమ్. చిన్మయ్ 542, బి. శ్రీనివాస్ 650, యస్. సాయిసధిష్ట 681, కె.ప్రణిత రెడ్డి 752, హస్వితరెడ్డి 818, బి. విద్యాలక్ష్మి 821, ఎస్. ధీరజ్కుమార్ 833, ఎన్.మనస్విని 865, అర్. సుహాసిత 893 వ ర్యాంకు సాధించారు.

14 మంది విద్యార్థులు 1,000 లోపు ర్యాంకు సాధించడం విశేషం. 40 మంది విద్యార్థులు 2,000ల లోపు ర్యాంకులు, 63 మంది విద్యార్థులు 3,000ల లోపు ర్యాంకులు, 118 మంది విద్యార్థులు 5,000 లోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటారని ఈ సందర్భరముగా తెలియజేయుచున్నాను. తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక అత్యద్భుత ర్యాంకులు సాదించడం”అల్ఫోర్స్”కు మాత్రమే సాధ్యమని ఈ ఫలితాలు తెలియజేయుచున్నాను. ఈ మధ్య ప్రకటించిన IIT (MAIN) ఫలితాలలో కూడ “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం సాదించింది. 450 మంది విద్యార్థులు IIT (ADVANCED)కు అర్హత సాదించడం “అల్ఫోర్స్” మరో సంచలనం. పటిష్ట ప్రణాళికతో విద్యాబోదన, నిరంతర పర్యవేక్షణ మరియు విద్యార్థుల కృషివల్ల “అల్ఫోర్స్” ఇంతటి ఘనవిజయాలు సాదించగలుగుతుంది.
రాబోయే NEET ఫలితాలలో కూడ “అల్ఫోర్స్” మహెున్నత ర్యాంకులతో ముందంజలో ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఎంసెట్-2023 ఫలితాలలో ర్యాంకులు సాధించిన మా “అల్ఫోర్స్” చిన్నారులను మరియు వారి తల్లిదండ్రులను నేను మనఃస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరియు ఈ విజయానికి తోడ్పడిన అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేచున్నాను.