గాంధీ భవన్ లో మాణిక్ రావు ఠాక్రే గారిని కలసిన వైద్యుల అంజన్ కుమార్

హైదరాబాద్, జనవరి 21 (విశ్వం న్యూస్) : ఈరోజు హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ను మర్యాదపూర్వకంగా కలిసిన పిసిసి రాష్ట్ర కార్యదర్శి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఎల్ డి ఎం ఆర్ సి కోఆర్డినేటర్ వైద్యుల అంజన్ కుమార్.