తన ఛాంబర్ లో ఆశీనులైన మంత్రులు

తన ఛాంబర్ లో ఆశీనులైన మంత్రులు

  • తన ఛాంబర్ లో ఆశీనులైన
    ఆర్థిక, వైద్యారోగ్య
    మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విశ్వం న్యూస్) : సచివాలయంలో తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆశీనులైన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు. టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్స్ ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ ఫైల్ పై మొదటి సంతకం చేసిన మంత్రి హరీశ్ రావు. ఇటీవల అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు పంట సాయం కింద రూ. 151. 64 కోట్ల నిధుల విడుదల ఫైల్ పై సంతకం చేసిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు

  • రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

నూతన సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా ఫైలుపై తొలిసంతకం, నియోజకవర్గంలో నూతన చెక్ డ్యాంల నిర్మాణ ప్రతిపాదనల ఫైలుపై మలిసంతకం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

  • రోడ్లు భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణ ఫైల్ పై తొలి సంతకం చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
  • మంత్రి మల్లారెడ్డి
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *