తిరుమల నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి

  • తిరుమల నడకమార్గం ఏడోవ మైలు వద్ద చిన్నారి పై చిరుత దాడి
  • ఐదు సంవత్సరాల బాలుడిని ఎత్తుకేళ్ళిన చిరుతపులి
  • సమీపంలో విధులో వున్న పోలిసులు అరవడంతో బాలుడిని వదిలేసి వెళ్ళిన చిరుత
  • గాయ్యాలు పాలైన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తూన్న పోలిసులు

తిరుమల, జూన్ 23 (విశ్వం న్యూస్) : తిరుమలకుమార్గంలో ఏడో మైలు వద్ద మూడేళ్ల చిన్నారిపై చిరుత దాడి.. తల్లిదండ్రులు అందరూ అరవడంతో బిడ్డను వదిలి అడవిలోకి పారిపోయిన చిరుత.. బాలుని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన టిటిడి అధికారులు..గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదోని కి చెందిన వాళ్ళుగా గుర్తింపు.

సకాలంలో భక్తులు, దుకాణదారులు, పోలీసులు, విజిలెన్స్‌ సిబ్బంది స్పందించడం వల్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడని, భయంతో ఏమాత్రం వెనకడుగు వేసినా దక్కేవాడు కాదని అధికారులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *