Today TrendingVishwam Newsకరీంనగర్తాజా వార్తలుతెలంగాణ

మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య గారి దశదినకర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్

మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య గారి దశదినకర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్

హైదరాబాద్, జనవరి 16 (విశ్వం న్యూస్) : రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య గారి దశదినకర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, వొడితెల సతీష్ బాబు, రసమయి బాలకిషన్, సంజయ్ కుమార్, సుంకే రవి శంకర్, కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ కనుమళ్ల విజయ, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్ రావు, కె సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కార్పొరేషన్ల చైర్మన్లు సర్దార్ రవీందర్ సింగ్, దామోదర్ గుప్తా, బండ శ్రీనివాస్, అనిల్ కూర్మాచలం, కలెక్టర్ కర్ణన్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణ, కార్యదర్శి రూప్ సింగ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఓరుగంటి ఆనంద్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *