66 స్థానాల్లో గెలుపు
దిశగా కాంగ్రెస్ పార్టీ
మరో పది స్థానాల్లో హోరా హోరీ…
హైదరాబాద్, నవంబర్ 30 (విశ్వం న్యూస్): ఉమ్మడి జిల్లాల వారీగా పోలింగ్ ట్రెండ్, సేకరించిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య: 66
ఖమ్మం: 9
వరంగల్: 10
కరీంనగర్: 8
ఆదిలాబాద్: 4
నిజామాబాద్: 4
నల్లగొండ: 10
మహబూబ్ నగర్: 6
రంగారెడ్డి: 7
మెదక్: 4
హైదరాబాద్: 4
మొత్తం: 66