కర్ణాటకలో కాంగ్రెస్ విజయం
చెంగిచెర్లలో పండుగ సంబురం

మేడ్చల్, మే 14 (విశ్వం న్యూస్) : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136 సీట్లతో విజయ పతాకం ఎగరవేయడంతో, మేడ్చల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త సుశాంత్ గౌడ్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త ప్రభాకర్ గౌడ్ మరియు కుర్రి శివశంకర్ గారి ఆధ్వర్యంలో చెంగిచెర్లలో పార్టీ శ్రేణులతో కలిసి బాణాసంచారాలతో సంబరాలు జరిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ నియోజికర్గ బీ బ్లాక్ SC సెల్ అధ్యక్షులు కుర్రి మహే SC సెల్ అధ్యక్షులు కందుకూరి నవీన్, మూడవ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ మేకల యాదగిరి, రాములు, శ్రీరామ్ రెడ్డి, కృష్ణ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు గణేష్ నాయక్, దీక్షిత్ ,వెంకటేష్, శివారెడ్డి, సంపత్, శ్రీనాథ్ భార్గవ్, అక్షయ్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంబరాలు చేసుకోవడం జరిగింది.