లండన్‌లోని అంబెడ్కర్ గారికి నివాళులు అర్పిస్తున్న మంత్రి కేటీఆర్
లండన్‌లోని అంబెడ్కర్ గారికి
నివాళులు అర్పిస్తున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్, మే 14 (విశ్వం న్యూస్) : తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా లండన్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ బిజిబిజీగా గడుపుతున్నారు. లండన్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మ్యూజియాన్ని మంత్రి సందర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాతకు ఆయన నివాళులర్పించారు. అంబేడ్కర్ నివసించిన గదితో సహా మొత్తం భవనాన్ని మంత్రి కేటీఆర్ ఆసక్తిగా వీక్షించారు.
ఏ దేశమేగినా… ఎందు కాలిడినా…. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరు ఎదురైనా…పొగడరా నీ తల్లి భూమి భారతిని….నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని…(లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ ఆషాకిరణం రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖామంత్రి కలువకుంట్ల తారక రామారావు గారు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబెడ్కర్ గారికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం)
