జమ్మికుంటలో కుక్కల బెడద – పట్టించుకోని అధికారులు
జమ్మికుంట, పిబ్రవరి 22 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని కుక్కల బెడద మరియు కోతుల బెడద చాలా ఘోరంగా ఉంది. ప్రజలు అప్రమంతంగా ఉండాలని ముఖ్యంగా చిన్నపిల్లలకు ఒంటరిగా బయటకు పంపకుండా చూడాలని మరియు వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయని దయచేసి జమ్మికుంట కమిషనర్ ఈ విషయం మీద వెంటనే స్పందించాలని అధికారులకు జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పుదరి రేణుక శివకుమార్ గౌడ్ కోరారు. ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.