హైదరాబాద్‌లో పరుగులు తీయనున్న ఇ-డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విశ్వం న్యూస్) : డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గతంలో రవాణా శాఖను మంత్రి కేటీఆర్ కోరగా.. ఇచ్చిన మాట ప్రకారం ఆ శాఖ మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.



