Today TrendingVishwam Newsఆంధ్రప్రదేశ్జాతీయంతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

ముగిసిన కవిత ఈడీ విచారణ

ముగిసిన కవిత ఈడీ విచారణ

  • 9 గంటలపాటు విచారణ
  • 16న మళ్లీ ఈడీ ముందుకు కవిత!

ఢిల్లీ, మార్చి 11 (విశ్వం న్యూస్) : లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన క్వశ్చన్ అవర్ రాత్రి 8 గంటల వరకూ జరిగింది. మొత్తం 9 గంటలపాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలని కవితకు నోటీసులిచ్చినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *