రంగ రంగ వైభవంగా ఈటెల జన్మదిన వేడుకలు

రంగ రంగ వైభవంగా
ఈటెల జన్మదిన వేడుకలు

వీణవంక, మార్చి 21 (విశ్వం న్యూస్) : వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో గౌరవనియులు హుజురాబాద్ శాసన సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 84 వ బూత్ అధ్యక్షులు గుడేపు శివ, BJYM మండల అధ్యక్షులు నారాయణ దాసు, గోపీనాథ్, నల్ల వెళ్లి నవీన్, కార్తిక్, లక్ష్మణ్, రవి, బోంగొని సది, శివ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *