ఫ్లాష్ ఫ్లాష్: సైఫ్‌కు 14 రోజుల రిమాండ్

ఫ్లాష్ ఫ్లాష్: సైఫ్‌కు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్, పిబ్రవరి 24 (విశ్వం న్యూస్) : ప్రీతి కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ మెడికో సైఫ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సైఫ్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్​ను కోర్టు విధించింది. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు ర్యాగింగ్ కేసులు నమోదు అయ్యాయి. కావాలనే ప్రీతిని టార్గెట్ చేశాడంటూ వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *