Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

కాంగ్రెస్ లోకి అరికెపూడి గాంధీ

  • అభివృద్ధి కోసం అట్టు
    సన్నాయి నొక్కులు
    సాయంత్రం ఒకరు..

    ఉదయం మరొకరు..
    బీఆర్‌ఎస్‌ నుంచి

    మరో ఎమ్మెల్యే ఔట్..

హైదరాబాద్, జూలై 13 (విశ్వం న్యూస్) : బీఆర్‌ఎస్‌ నుంచి మరో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరాడు. శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా శనివారం ఉదయం ఆ పార్టీకి చెందిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు.

తన అనుచరులతో కలిసి రేవంత్‌ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన, సీఎం సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *