శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న
గెల్లు శ్రీనివాస్ సతీమణి శ్వేత
వీణవంక,మే 24 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం శ్రీరాములుపేట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణి గెల్లు శ్వేత.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మ్యాడగోని తిరుపతి, మాజీ ఎంపిటిసి బొబ్బల సమ్మిరెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉదారపు నరసింహ చారి, గౌడ సంఘం అధ్యక్షులు సాయిలు, జమ్మికుంట పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీపతి నరేష్, బిఆర్ఎస్వి నాయకులు శ్రావణ్, శ్రీధర్ రెడ్డి, హరీష్, గణేష్, మధు, సంపత్, రాజేందర్, మౌటం మురళీకృష్ణ, కరింగుల రాజేందర్, ఆవుల తిరుపతి, చిన్నాల శ్రీకాంత్, రాజశేఖర్, పర్లపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.