ఘనంగా లక్ష్మీ పూజ

ఘనంగా లక్ష్మీ పూజ

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విశ్వం న్యూ స్) : శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో గల గణనాథుని మండపంలో ఏర్పాటు చేసిన లక్ష్మీ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఫల పుష్పాలు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ MLA జూబ్లీహిల్స్ శ్రీ .పి. విష్ణువర్ధన రెడ్డి వించేసి పూజ ఘనంగా నిర్వహించారు. శ్రీమతి చింతపల్లి శోభా రెడ్డి ఆలయ కమిటీ జాయింట్ సెక్రెటరీ, ఆలయ మర్యాదలతో విష్ణువర్ధన రెడ్డిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గూడూరి చెన్నారెడ్డి ప్రెసిడెంట్, జి. శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్, డి. రవి గౌడ్ కోశాధికారి, KHS శర్మ యాక్టివ్ ప్రెసిడెంట్, BK.గూడూరు విజయలక్ష్మి, శంకర్, ఆలయ కమిటీ మెంబర్లు పూజకు వచ్చిన మహిళలకు పసుపు కుంకుమలు ఇచ్చి ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *