మంత్రి హరీష్ రావుకు
జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్, జూన్ 3 (విశ్వం న్యూస్) : ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌరవ తన్నీరు హరీష్ రావు అన్న గారి జన్మదిన రోజు సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో తన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పువ్వుల బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ మద్ది యుగంధర్ రెడ్డి, మరియు డివిజన్ అధ్యక్షులు శ్రీ అశోక్ రెడ్డి మరియు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.