మంత్రి హరీష్ రావుకు
పుట్టినరోజు శుభాకాంక్షలు

హైదరాబాద్, జూన్ 3 (విశ్వం న్యూస్) : ఈరోజు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మేల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవికుమార్, లేతాకుల రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.