శాసనసభ్యులు డా.రసమయి చేతుల వీనస్ హాస్పిటల్ ప్రారంభోత్సవం

శాసనసభ్యులు డా.రసమయి చేతుల వీనస్ హాస్పిటల్ ప్రారంభోత్సవం

శంకరపట్నం, మార్చి 18 (విశ్వం న్యూస్) : ఈరోజు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో వీనస్ హాస్పిటల్ ప్రారంభోత్సవనుకి ముఖ్య అతిథిగ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, హాస్పటల్ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *