ఈటల జన్మదిన వేడుకలు

వీణవంక, మార్చి 20 (విశ్వం న్యూస్) : ఈరోజు వీణవంక మండలంలో హుజురాబాద్ ఎమ్మెల్యే రాజేందర్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇందులో హుజురాబాద్ అసెంబ్లీ మాడ గౌతం రెడ్డి, మండల బిజెపి అధ్యక్షులు రామిడి ఆది రెడ్డి, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ది మల్లారెడ్డి, వీణవంక మండల్ మైనార్టీ నాయకులు ఎండి అఖిల్ పాషా, మారం తిరుపతి రెడ్డి, మోటం వెంకటేష్, నగంటి శ్రీనివాస్, మారుమూల్లా కొమురయ్య, స్వామి, మద్దుల ప్రశాంత్, నరేష్, తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.