జమ్మికుంటలో పండగలా బతుకమ్మ-బోనాల ర్యాలీ మన ఊరు-మన చెరువు

జమ్మికుంటలో పండగలా
బతుకమ్మ-బోనాల ర్యాలీ
మన ఊరు-మన చెరువు

చైర్మన్ రాజేశ్వర్ రావు అధ్వర్యంలో
జమ్మికుంట, జూన్ 8 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మన ఊరు-మన చెరువు కార్యక్రమం పాత మున్సిపల్ కార్యాలయం నుండి మోత్కుల గూడెం పోచమ్మ తల్లి దేవాలయం వరకు బోనాలతో వెళ్లిన మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు రాధిక దంపతులు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న దంపతులు, కమిషనర్ బి.శ్రీనివాస్, మహిళ కౌన్సిలర్లు బతుకుమ్మలతో డప్పు వాయిద్యాలు, కోలాటాల ఆటపాటలతో ర్యాలీగా నాయిని చెరువుకు చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *