Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు ఇంటి స్థలం పట్టా అందజేత

పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు ఇంటి స్థలం పట్టా అందజేత

హైదరాబాద్, పిబ్రవరి 16 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టా అందజేసింది. బుధవారము బూర్గుల రామకృష్ణారావు భవనంలో ఈ కార్యక్రమము జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *