మేడిపల్లి ఎస్సీ స్మశాన వాటికను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

మేడిపల్లి ఎస్సీ స్మశాన వాటికను
ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

కార్పొరేటర్ సుభాష్ నాయక్,
మేడిపల్లి ఎస్సీ నేతలు హాజరు..
పీర్జాదిగూడ, ఏప్రిల్ 21 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి ఎస్సీ స్మశాన వాటికను తెలంగాణ రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకటరెడ్డి, స్థానిక కార్పొరేటర్ సుభాష్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి రవీందర్-మాజీ ఉప సర్పంచ్) మాజీ సర్పంచ్ పంగ మహేందర్, కర్రె బలరాం, పంగ యాదగిరి, పంగా ఉమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *