మంచు మనోజ్-మౌనిక పెళ్లి మార్చి 3న
హైదరాబాద్, పిబ్రవరి 25 (విశ్వం న్యూస్) : మంచు మనోజ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. మార్చి 3న పెళ్లి చేసుకోబోతున్నాడు. భూమా మౌనిక రెడ్డితో జరిగే వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత కొంతకాలంగా మనోజ్ పెళ్లి అన్నది వార్తల్లోనే వుంటూ వస్తోంది. మనోజ్-మౌనిక కలిసి చాలా సార్లు కనిపించారు. త్వరలో శుభవార్త అనే హింట్ లు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆఖరికి అదే ఫిక్స్ అయింది. 3న పెళ్లి వుందని తెలస్తోంది.