Manchu Manoj:’నువ్వు నా కోసమే పుట్టావ్‌’..

  • భార్య మౌనికపై ప్రేమ కురిపించిన
    మంచు మనోజ్‌..
    వెడ్డింగ్‌ వీడియో వైరల్

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్) : తన పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అందులో తన వివాహ వేడుకలకు సంబంధించిన పలు మధుర జ్ఞాపకాలున్నాయి. మనోజ్‌ కుటుంబ సభ్యులు, అలాగే మౌనిక కుటుంబ సభ్యులు, వైఎస్‌ విజయమ్మ, ఇలాగే ఇరువురి సన్నిహితులు, స్నేహితులను ఈ వీడియోలో చూడవచ్చు.

మనోజ్‌- మౌనికల పెళ్లి సాంగ్‌కు కోలీవుడ్‌ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి స్వరాలూ అందించారు. అలాగే అనంత శ్రీరామ్ లిరిక్స్ ని సమకూర్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *