తానా కళామహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా.రసమయి

తిమ్మాపూర్, జనవరి 1 (విశ్వం న్యూస్) : ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్, తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం హైద రాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన బహుజన కళా మహోత్సవాలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్.