ప్రత్యేక పూజలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

ప్రత్యేక పూజలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

రంగ రంగ వైభవంగా మహా శివరాత్రి పర్వదినంలో ప్రజల మధ్య ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు

జమ్మికుంట, పిబ్రవరి 18 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల బొమ్మలగుడిలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యకమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు గారు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, కోటి గారు మరియు గౌరవ కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *