కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కీసర అర్బన్ ఎకో పార్క్ లో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్

హైదరాబాద్, పిబ్రవరి 17 (విశ్వం న్యూస్) : ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా కీసర అర్బన్ ఎకో పార్క్ లో మొక్కలు నాటిన మంత్రి మల్లారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.