కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హైదరాబాద్, పిబ్రవరి 17 (విశ్వం న్యూస్) : గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సుదీర్ఘమైన ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలని శ్రీమతి ముర్ము ఆకాంక్షించారు.
