కరీంనగర్

చెక్కులు అందజేసిన పాడి కౌశిక్ రెడ్డి

చెక్కులు అందజేసిన పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : పేద్దంపల్లి, జగ్గయ్యపల్లి లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారితో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *