
- పోలీసులను బురిడీ కొట్టించేందుకు హేమ బిగ్ స్కెచ్: అసలు పేరు చెప్పడంతో గందరగోళం.. ఇంతకీ హేమ అసలు పేరు ఏంటంటే
హైదరాబాద్, మే 23 (విశ్వం న్యూస్) : బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో సంచలనం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ టెస్టులో 86 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అదే రేవ్ పార్టీలోర్టీ నటి హేమ బ్లడ్బ్ల శాంపిల్స్ సేకరించిన నార్కో టిక్ పోలీసులు పరీక్షలు నిర్వహించగా అందులో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ టెస్టుల్లో నటి హేమకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇదే క్రమంలో నటి హేమ గురించి మరో సంచలనం విషయం బయటకొచ్చింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడినప్పుడు నటి హేమ తన అసలు పేరును చెప్పి పోలీసులను గందరగోళానికి గురి చేసినట్లు తెలుస్తోంది. హేమగానే అందరికీ సుపరిచితురాలు కావడంతో..కృష్ణవేణి తన అసలు పేరైనప్పటికీ ఎవరికీ తెలియకపోవంతో పోలీసులకు ఆ పేరు తెలియజేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో నటి హేమ, ఆషీరాయ్, వాసు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించడం చలనంగా మారింది. డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడంపై నటి హేమ తాజాగా స్పందించారు. ఏం చేస్తారో చేసుకోండి అంటూ తీవ్ర వ్యా ఖ్యలు చేశారు. సరైన సమయం వచ్చినప్పుడే ఈ విషయంపై మాట్లాడతా అని హెచ్చరించారు.

86 మంది బడ్ల్ శాంపిల్స్లో రక్త నమూనాలు
బెంగళూరు ఎలక్ట్రా నిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్లో జరిగిన రేవ్ పార్టీలోర్టీ సంచలనం వెలుగులోకి వచ్చిం ది. డ్రగ్స్ టెస్టులో మొత్తం 86 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ రేవ్ పార్టీలోర్టీ పాల్గొన్న వారిలో మొత్తం 150 మంది రక్త నమూనాలను నార్కో టిక్ పోలీసులు సేకరించారు. అయితే పరీక్షలలో 86 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తిం చారు. నటి హేమకు కూడా పాజిటీవ్గా నిర్ధరార్ధ ణ అయినట్లు తెలుసుస్తోం ది. ఈ డ్రగ్స్ కేసులో సినీనటి హేమకు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై సినీనటి హేమ స్పం దించింది. తాను డ్రగ్స్ తీసుకోలేదని… త్వరలోనే అన్ని విషయాలను బయటపెడతానని వెల్లడింల్లచారు.
హేమ ఫోటోలు విడుదల చేసిన పోలీసులు
బెంగళూరు ఎలక్ట్రా నిక్ సిటీ జీఆర్ ఫామ్హౌస్లో జరిగిన సన్ సెట్ టు సన్ రైజ్ రేవ్ పార్టీలోర్టీ తాను పాల్గొనలేదు అని హేమ బలంగా నమ్మించే ప్రయత్నం చేశారు. ఓ వీడియో విడుదల చేసి తాను హైదరాబాద్లోని ఓ ఫాం హౌస్లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఎంతో హ్యాపిగా.. ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నట్లు చెప్పుకొచ్చింది. రేవ్ పార్టీకి తాను హాజరైనట్లు అటు కన్నడ మీడియా.. ఇటు తెలుగు మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయని అదంతా ఫేక్ న్యూస్ నమ్మొద్దండి అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు హేమ.
అవునా అనుకునేలోపు హేమ రేవ్ పార్టీకిర్టీ వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫొటోలు రిలీజ్ చేయడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. రేవ్ పార్టీకిర్టీ తాను హాజరుకాలేదంటూ సినీనటి హేమ చేసిన వీడియోలో ఏడ్రస్తో అయితే కనిపించారో బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలలో అదే డ్రస్లో కనిపించడంతో హేమ రేవ్ పార్టీకిర్టీ హాజరయ్యారంటూ జనం బలంగా నమ్ముతున్నారు.