అర్హులైన పేద ప్రజలకు ఆసరా పెన్షన్ ఇవ్వాలన్న రాంనగర్ కార్పొరేటర్ రవి చారి

అర్హులైన పేద ప్రజలకు ఆసరా పెన్షన్ ఇవ్వాలన్న రాంనగర్ కార్పొరేటర్ రవి చారి

అంబర్ పేట, ఫిబ్రవరి 1 (విశ్వం న్యూస్) : అర్హులైన ముషీరాబాద్ అసెంబ్లీ పేద ప్రజలకు ఆసరా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాంనగర్ కార్పొరేటర్ రవి చారి హిమాయత్ నగర్ మండల్ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. యొక్క కార్యక్రమానికి బిజెపి ముషీరాబాద్ కన్వీనర్ రమేష్ రామ్ అలాగే మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ అలాగే కవాడిగూడ కార్పొరేటర్ రచన బిజెపి సీనియర్ నాయకులు వెంకటేష్ కవాడిగూడ డివిజన్ ప్రెసిడెంట్ బాబు, అలాగే అడిక్మైట్ డివిజన్ ప్రెసిడెంట్ నరేష్, అలాగే ముషీరాబాద్ యువ మోర్చా కన్వీనర్ గడ్డం నవీన్, మంగళ, రమా, శీను, బాలరాజు, శ్రీకాంత్, మహేష్, వేణు, గౌరీ శంకర్, శాస్త్రి, శ్యామ్, ముషీరాబాద్ బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *