కంటి వెలుగు కార్యక్రమంలో
తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు

జమ్మికుంట, మే 23 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో వైస్ చైర్మన్ దేశిని స్వప్న ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, కమిషనర్ బి శ్రీనివాస్, దేశినీ సదానందం, ఎలగందుల శ్రీహరి, డాక్టర్స్ సన జవేరీయ, సందీప్, రత్నాకర్, శంకర్ రెడ్డి, ANM వాణిశ్రీ, కవిత, ఆశలు, CLRP మంజుల, RP జేరిపోతులు సృజన, అంగన్వాడి టీచర్స్ రమాదేవి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.