ఈటలకు టాటా..!

  • జమ్మికుంట గుల్జార్ మసీదు అధ్యక్షులు ఎంఏ హుస్సేన్

జమ్మికుంట, మే 15 (విశ్వం న్యూస్) : కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు చూసి జమ్మికుంట గుల్జార్ మసీదు అధ్యక్షులు ఎంఏ హుస్సేన్ మాట్లాడుతూ మతతత్వ పార్టీ అయిన బిజెపిని ప్రజలు తిరస్కరించారు.

పోయిన ఎన్నికల్లో ఈటెల రాజేందర్ సానుభూతితో గెలిచారని ఇప్పుడు రాబోయే ఎన్నికల ప్రజాక్షేత్రంలో మతతత్వ పార్టీ అయిన బిజెపి ద్వారా అతని గెలుపును కోరుకుంటున్నాడని ఎద్దేవ చేసినారు. మతతత్వ పార్టీ అయిన బిజెపిని వీడి ప్రజా క్షేత్రంలో గెలుపును కోరుకుంటే ప్రజలు ఆలోచించవచ్చని తన అభిప్రాయం తెలియజేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *