చిన్నారుల వినాయక–అమ్మవారి వేషధారణ
చిన్నారుల వినాయక–అమ్మవారి వేషధారణ

విగ్నేశ్వర కాలనీలో భక్తి సందడి
విగ్నేశ్వర కాలనీలో వినాయక చవితి సందర్భంగా చిన్నారులు ప్రత్యేక వేషధారణలతో ఆకట్టుకున్నారు. చిన్నారి క్రిషిక్ వినాయకుడి గెటప్‌లో, క్రిషిక అమ్మవారి గెటప్‌లో దర్శనమిస్తూ భక్తులను అలరించారు.
చిన్నారుల వేషధారణలు అందరినీ ఆకర్షించగా, కాలనీవాసులు వారిని అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఫొటోలు దిగుతూ తల్లిదండ్రులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.