సొల్లు బాబుకి ఘన సన్మానం

హుజురాబాద్, ఏప్రిల్ 17 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ పట్టణానికి చెందిన దళిత నాయకుడు అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు సొల్లు బాబు గారికి దళిత రత్న అవార్డు రావడం పట్ల సన్మానించిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎండి అప్సర్, ఎండి సాహెబ్ హుస్సేన్, చదువు జైపాల్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, ఎండి రియాజ్, ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు.